మన కోసం మనం

01

మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?

02

మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?

03

మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళుఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?

04

మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదనచెందుతున్నారా?

05

మన ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం అమలు చేస్తున్న జనాకర్షక పథకాల వల్ల దేశంనష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?

06

కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని బాధపడుతున్నారా?

07

దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరునమ్ముతున్నారా?

08

దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరంఅని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

09

దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనే మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నంజరగాలని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా?

10

మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకుందా?

ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే, మీలాంటి వ్యక్తులే నడుపుతున్న ఈ
జనపక్షం ఉద్యమానికి స్వాగతం.

img

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు క్రింద ఉన్న అప్లికేషన్ నింపి రిజిస్టర్ చేసుకోగలరు

జనపక్షం నినాదం

 • ఏ సమాజంలో అయితే,
 • నీతి తప్పిన నాయకులు విజయం సాధిస్తారో .. ,
 • ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారుతారో.. ,
 • ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో.. ,
 • ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా కూడా పట్టించుకోకుండా,
 • తమకు కావాల్సిన వాటా కోసం ప్రజలు చేయి చాస్తుంటారో..,
 • అక్కడ ,
 • వ్యవస్థకు సంబంధించిన పునః సమీక్షకు .
 • సమయం ఆసన్నమైంది అని అర్థం
 • అప్పుడు తమ గురించి, తమకు సంబంధించిన వారి గురించి
 • తమ చుట్టూ ఉన్న వారి గురించి..
 • అక్కడి పౌరులు అందరు ఒక్కటై వ్యవస్థ పై పోరాటం చేయాలి

-నేతాజీ సుభాష్ చంద్రబోస్

మార్పు ఎలా సాధిస్తాం?

ఈ మార్పు లో మీరు భాగస్వాములు కండి ...!

 • సమస్యలని, పరిష్కార మార్గాలని లోతుగా అధ్యయనం చేయడం
 • మీడియా, సోషల్ మీడియాల ద్వారా అవగాహన పెంచడం
 • రాజకీయ నాయకులు, ఉన్నతోద్యోగులతో చర్చలు జరపడం
 • కోర్టులలో పిటిషన్స్ వేయడం
 • ప్రజలు సులువుగా పాల్గొనే ఉద్యమాలు నిర్వహించడం
 • కొంత సమయం కేటాయించగలిగితే ఈ ఉద్యమంలో క్రియాశీలపాత్ర తీసుకోవడం
 • ఇలాంటి కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న మీ మిత్రులకి దీన్ని పరిచయం చేయడం
 • సోషల్ మీడియా లో ఈ ఉద్యమాన్ని ఫాలో అవడం, మిత్రులకి షేర్ చేయడం
 • మీ ఆలోచనలు డిస్కషన్ ఫోరమ్స్ లో పంచుకోవడం, ఆర్టికల్స్ రాయడం
 • రీసెర్చ్ లో భాగస్వాములు కావడం
 • ఉద్యమానికి వనరుల సమీకరణకు సహకరించడం

ఈ ఐదు మార్గాల ద్వారా ఈ మార్పు సాధించాలన్నది మా లక్ష్యం. ఈ మార్పులో మీరూ భాగస్వాములు కండి ...!

ఇలా మీకు వీలైన పద్ధతుల్లో ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం

మార్పు ఎలా సాధిస్తాం?

 • సమస్యలని, పరిష్కార మార్గాలని లోతుగా అధ్యయనం చేయడం
 • మీడియా, సోషల్ మీడియాల ద్వారా అవగాహన పెంచడం
 • రాజకీయ నాయకులు, ఉన్నతోద్యోగులతో చర్చలు జరపడం
 • కోర్టులలో పిటిషన్స్ వేయడం
 • ప్రజలు సులువుగా పాల్గొనే ఉద్యమాలు నిర్వహించడం

ఈ ఐదు మార్గాల ద్వారా ఈ మార్పులు సాధించాలి అనే ది మా లక్షం

ఈ మార్పు లో మీరు భాగస్వాములు కండి ...!

 • కొంత సమయం కేటాయించగలిగితే ఈ ఉద్యమంలో క్రియాశీలపాత్ర తీసుకోవడం
 • ఇలాంటి కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న మీ మిత్రులకి దీన్ని పరిచయం చేయడం
 • సోషల్ మీడియా లో ఈ ఉద్యమాన్ని ఫాలో అవడం, మిత్రులకి షేర్ చేయడం
 • మీ ఆలోచనలు డిస్కషన్ ఫోరమ్స్ లో పంచుకోవడం, ఆర్టికల్స్ రాయడం
 • రీసెర్చ్ లో భాగస్వాములు కావడం
 • ఉద్యమానికి వనరుల సమీకరణకు సహకరించడం

ఇలా మీకు వీలైన పద్ధతుల్లో ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం .