జనపక్షం అనేది సామాజిక, రాజకీయ సంస్కరణల కోసం చేపట్టిన ఒక గొప్ప సామాజిక ఉద్యమం.

నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధితో ఒకే విధమైన ఆలోచనా ధోరణి కలిగిన బాధ్యతగల పౌరులు ఈ దేశం కోసం,
భవిష్యత్ తరాల కోసం ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం. సమకాలీన రాజకీయాలు, ఆర్థిక, సామాజిక అంశాలు,
ఇతర వ్యవస్థలు... వాటి పనితీరుపై మాకు ఉన్న అపారమైన అవగాహనతో ఈ సామాజిక ఉద్యమానికి పురుడుపోశాం.
దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మీ భాగస్వామ్యం, మీ సహకారం ఎంతో కీలకం.

img
img
img
img
img
img
img

భవిష్యత్ రాజకీయాలు, ఎన్నికల వ్యవస్థను నిర్దేశించే గొప్ప ఉద్యమ ప్రారంభ కార్యక్రమంలో
మీరూ భాగస్వాములు కండి.. రండి... జనపక్షంతో చేతులు కలపండి..!
ప్రతీ ఒక్కరూ రాజకీయ సంస్కరణల మహోద్యమంలో భాగం కావాలని ఇదే మా పిలుపు..!

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు క్రింద ఉన్న అప్లికేషన్ నింపి రిజిస్టర్ చేసుకోగలరు

ప్రస్తుత చిరునామా:

మీరు ప్రస్తుతం విద్యార్థి అయితే ?
యూనివర్సిటీ / కాలేజీ పేరు

మీరు నిరుద్యోగులా ?

ప్రస్తుత ఉద్యోగం / వృత్తి / వ్యాపారం యొక్క స్వభావం:

మీరు ప్రస్తుతం ఏదైనా రాజకీయ పార్టీలో లేదా వేరే ఏదైనా ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నారా ?

పార్టీ పేరు / సంస్థ పేరు:

రిఫర్ చేసిన వారు / సలహాలు ఏమైనా ఉంటే:

శ్రీ సత్య సాయి నిగమాగమం ఆడిటోరియం

శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, సాగర్ సొసైటీ, బంజారాహిల్స్,హైదరాబాద్

తేది

జనవరి 30, ఆదివారం

సమయం

03:00 PM - 10:00 PM

98 63 63 63 36

www.janapaksham.org

Copyright © 2021 Janapaksham. All rights reserved.